గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందొద్దు: నాదెండ్ల

గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందొద్దు: నాదెండ్ల

AP: గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో PNGకి మారాలని.. సీఎం తమకు డెడ్‌లైన్ విధించారని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో PNG ప్రోత్సహిస్తామని చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దని స్పష్టం చేశారు. డైవర్షన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.