వ్యక్తి అకాల మరణం.. బీఆర్ఎస్ నాయకుల నివాళి

KMM: ఖమ్మం 57వ డివిజన్ రెహమత్ నగర్‌కు చెందిన షేక్ దాదమియా శనివారం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు వారి నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. డివిజన్ కార్యదర్శి సైదా హుస్సేన్ ఉన్నారు.