VIDEO: బీజేపీ నాయకుల సంబరాలు
SRCL: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై అక్రమంగా పెట్టిన పేపర్ లీకేజీ కేసు హైకోర్టు కొట్టి వేయడం కేటీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. హైకోర్టు బండి సంజయ్ పై పెట్టిన కేసును కొట్టివేయడంతో బీజేపీ నాయకులు సిరిసిల్లలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. బండి సంజయ్ పై దొంగ కేసు పెట్టారన్నారు