యనమలను కలిసిన ఎంపీ అభ్యర్థి ఉదయ్

యనమలను కలిసిన ఎంపీ అభ్యర్థి ఉదయ్

తూర్పుగోదావరి: తునిలో మాజీమంత్రి యనమల రామకృష్ణుడుని మర్యాద పూర్వకంగా కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కలిశారు. తేటగుంట గ్రామంలో కార్యకర్తలకు ఉదయ్ ను పరిచయం చేశారు. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి ఉదయ్ ను గెలిపించాలని కార్యకర్తలను కోరారు.