కలుషిత నీటి వల్లే విష జ్వరాలు

కలుషిత నీటి వల్లే విష జ్వరాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, వ్యాధులు ముసురుకుంటున్నాయి. కలుషితమైన తాగు నీటితోనే జబ్బులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వరంగల్, హనుమకొండ పరిధిలో 650కి పైగా తాగునీటి పైపులైన్లు లీకేజీకి గురైనట్లు బల్దియా ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పెద్ద నాల సంపుహౌస్‌లో  ప్లాస్టిక్ చెత్తాచెదారం పేరుకుపోయి తాగునీరు కలుషితమవుతుందని అన్నారు.