VIDEO:' ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకోవాలి'

VIDEO:' ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకోవాలి'

NZB: ఆర్మూర్ మండలం పిప్రి ZPHS పాఠశాలలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని HM విశ్వనాథ్ అన్నారు. విద్యార్థుల నైపుణ్య అభివృద్ధికి తమ వంతు పాటుపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను క్రీడలలోనూ ప్రోత్సహిస్తున్నామని చెప్పుకొచ్చారు. 100 మొక్కలతో కిచెన్ గార్డెన్ రూపొందించామన్నారు.