సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

NLG: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ స్వర్గస్తులయ్యారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వారి ఇంటికి వెళ్లి సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.