VIDEO: ఆకివీడులో భారీగా పోలీసు బలగాల మోహరింపు
W.G: ఆకివీడు పెదపేట రామాలయంలో విగ్రహానికి దండ వేస్తామని ఓ వర్గం, ‘చలో ఆకివీడు’కు మరో వర్గం ఇవాళ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భీమవరం DSP రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.