నేటి నుంచి వారికి సెలవులు: డైరెక్టర్ సువర్ణ

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ స్త్రీశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 15వ తేదీ వరకు అంగన్వాడీ ఆయాలకు, మే 16 నుంచి 31వ తేదీ వరకు అంగన్వాడీ కార్యకర్తలకు సెలవులు ఉంటాయని చెప్పారు.