VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి మంగళ హారతి పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి మంగళ హారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల దేవస్థానంలో సోమవారం వన దుర్గమ్మకు ఇందువాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం, కృష్ణ పక్షం, చవితి, తిథి పురస్కరించుకొని పంచామృతాలు మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.