లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

NRML: బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం వద్ద ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆదివారం యువకుడు ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. జయశంకర భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన రాజేందర్ (25) లాడ్జిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.