అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పరంజ్యోతి తెలిపారు. హిస్టరీ1, పొలిటికల్ సైన్స్1, కామర్స్2, కెమిస్ట్రీ1, బోటనీ1, తెలుగు1, ఆంగ్లం1, కంప్యూటర్ సైన్స్1, గణితం1 పోస్టు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు బుధవారంలోగా దరఖాస్తులను కళాశాలలో అందించాలని తెలిపారు.