ద్విచక్ర వాహన దారులకు పోలీస్ వారి విజ్ఞప్తి

ద్విచక్ర వాహన దారులకు పోలీస్ వారి విజ్ఞప్తి

TPT: జిల్లా ఇవాళ ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల జారీ చేశారు. అయితే, డిసెంబర్ 15 నుంచి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. No Helmet - No Petrol నిబంధనలను అమలు చేయాలని, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు అందరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు.