ఇచ్చోడ MRO ఆఫీస్‌ను పరిశీలించిన కలెక్టర్

ఇచ్చోడ MRO ఆఫీస్‌ను పరిశీలించిన కలెక్టర్

ADB: ఇచ్చోడలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. కార్యాలయంలోని రికార్డు గదిని క్షుణ్ణంగా పరిశీలించి, భూ రికార్డుల నిర్వహణ, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తహశీల్దార్ ఇమ్రాన్ ఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పక్కాగా భద్రపరచాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో జాప్యం చేయరాదని అధికారులకు కలెక్టర్ సూచించారు.