నేటి నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు

WNP: సోమవారం నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి గణేష్కుమార్ తెలిపారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అన్ని మండలాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశామనిఅన్నారు.