ఇండియన్ ఆయిల్ వన్ యాప్ సరికొత్త రికార్డు
ఇండియన్ ఆయిల్ వన్ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో ఇండియన్ LPG బుకింగ్ యాప్ అగ్రస్థానంలో నిలిచింది. గత 30 రోజుల్లో 40 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో చాట్‌జీపీటీని ఇండియన్ ఆయిల్ వెనక్కి నెట్టింది. పశ్చిమాసియాలో సంక్షోభమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.