ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
WNP: మదనాపురంలో బీజేపీ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జెండా కట్ట వద్ద భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వలన పట్టణ గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, కొండ వెంకటేశ్వర శెట్టి, దుప్పల్లి కృష్ణయ్య బాబుగౌడ్ పాల్గొన్నారు.