కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల పరీక్షల రద్దు
✦ కోసిగి రైలులో ప్రయాణిస్తున్న బాలుడు గుండెపోటుతో మృతి
✦ రోడ్డు ప్రమాదంలో ఓర్వకల్లు(M) కన్నమడకల సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంగస్వామి మృతి
✦ రాజధాని విషయంలో జగన్‌కు మతిభ్రమించింది: రమాకాంతరెడ్డి