VIDEO: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

VIDEO: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

SKLM: సీఎం చంద్రబాబు శనివారం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. మత్స్యకార భరోసా పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1200 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. సిబ్బందికి వారి విధులను అప్పగించారు.