మైలారంలో కూలిన ఇల్లు పరిశీలించిన గ్రామ కార్యదర్శి

NGKL: కోడేరు మండలం మైలారం గ్రామంలో భారీ వర్షాల కారణంగా జలకంటి అలివేలు ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనను గ్రామ కార్యదర్శి వెంకటేష్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్ల వివరాలను పంచాయతీ దృష్టికి తీసుకురావాలని కోరారు. అకూలిపోయిన అలివేలు ఇంటి వివరాలనుపై అధికారులకు పంపించి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.