VIDEO: రామాలయం వద్ద ఉద్రిక్తత.. నేతలపై రాళ్లదాడి

VIDEO: రామాలయం వద్ద ఉద్రిక్తత.. నేతలపై రాళ్లదాడి

పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆకివీడు రామాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాలయం స్థలం విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కూటమి నేతలపై మరో వర్గం రాళ్లదాడి చేసింది. పలువురు గాయపడగా, అందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు.