రైతులకు సీఎం GOOD NEWS

రైతులకు సీఎం GOOD NEWS

AP: రైతులు తమ వాహనాలను ఎలక్ట్రిక్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుందని CM చంద్రబాబు సూచించారు. రైతులు పంపుసెట్ల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నారు. కుసుమ్ పథకం కింద రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో కనీసం 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసే బాధ్యత తమదని తెలిపారు. SC, STలకు 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.