స్వర్ణనిధి డిపాజిట్ పథకంపై అవగాహన సదస్సు

స్వర్ణనిధి డిపాజిట్ పథకంపై అవగాహన సదస్సు

SDPT: జగదేవ్‌పూర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు,. సిబ్బందికి బ్యాంకింగ్, ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) & సైబర్‌ సెక్యూరిటీ మోసాలపై జగదేవ్‌పూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు బ్యాంక్ సేవలు ఎలా పని చేస్తాయి అనే విషయాలపై అవగాహన కల్పించారు.