ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే నాగరాజు సన్మానం

ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే నాగరాజు సన్మానం

WGL: తొర్రూరు మున్సిపాలిటీలో లక్కీ డ్రా విధానంలో ఛైర్మన్‌గా తునం శ్రవణ్ కుమార్, వైస్ ఛైర్మన్‌గా సోమ రజినీ ఎన్నికైన సందర్భంగా మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన వారికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.