స్వాతంత్య్ర దినోత్సవానికి విశాఖ సిద్ధం

స్వాతంత్య్ర దినోత్సవానికి విశాఖ సిద్ధం

విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో 7 శకటాలు, 8 స్టాళ్లు, 52 మందితో కూడిన పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.