గిరిజన పీజీఆర్ఎస్‌కు 26 వినతులు

గిరిజన పీజీఆర్ఎస్‌కు 26 వినతులు

PPM: గిరిమిత్ర హాల్లో శుక్రవారం జరిగిన గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జేసీ, ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.