MPTC తల్లి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

MBNR: హన్వాడ మండలం కొత్తపేట గ్రామ మాజీ ఎంపీటీసీ జుట్టు అరుణ్ మాతృమూర్తి జుట్టు కిస్టమ్మ పరమపదించిన సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.