రంగారెడ్డి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ
RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, 2వ రంగారెడ్డి ఖేలో అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్ షిప్ ఫిబ్రవరి 7వ తేదీన తొర్రూర్ క్రికెట్ మైదానంలో జరగనుంది. జిల్లాలో 7 సంవత్సరాలు పైబడిన బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు.