మాయాజాలంతో ప్రజలను మోసం చేస్తున్నారు: మాజీమంత్రి

మాయాజాలంతో ప్రజలను మోసం చేస్తున్నారు: మాజీమంత్రి

TG: అసెంబ్లీ వేదిక రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'తెలంగాణ రాష్ట్ర సొమ్ముతో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కనికట్టు మాయాజాలంతో ఇతర రాష్ట్రాల ప్రజలను మాయచేస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు శత జయంతి ఉత్సవాలు చేసినట్లు సర్కార్ వ్యవస్థ ఉంది. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్నట్లు ప్రభుత్వం పాలన ఉంది' అని మండిపడ్డారు.