'స్కాంస్టార్ బాబు' హ్యాష్ ట్యాగ్‌తో జగన్ ట్వీట్

AP: 'స్కాంస్టార్ బాబు' హ్యాష్ ట్యాగ్‌తో సీఎం చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను మాజీ సీఎం జగన్ Xలో పోస్ట్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేసినట్లు చెప్పారు. మద్యం స్కాంలోని వాస్తవాలు, రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై వివరించినట్లు పేర్కొన్నారు.