VIDEO: ఏడుపాయలకు పోటెత్తుతున్న భక్తులు

VIDEO: ఏడుపాయలకు పోటెత్తుతున్న భక్తులు

MDK: ఏడుపాయల వన దుర్గ మాతను దర్శించుకోవడం కోసం వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. నేడు ఆదివారం దశమి పురస్కరించుకొని భక్తులు మంజీరా నదిలో స్నానాలు ఆచరించి, ఒడి బియ్యంలు, బోనాలు తమ తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు. సర్వదర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. పరిసర ప్రాంతాలంతా జనసంద్రంగా మారాయి.