VIDEO: ట్రాఫిక్ పోలీసులకు హ్యాట్సా ఫ్

VIDEO: ట్రాఫిక్ పోలీసులకు హ్యాట్సా ఫ్

HYD: నగరంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సేవలను నగరవాసులు అభినందిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికులకు సాయం చేయడం, నీటితో నిండిన రహదారులను క్లియర్ చేయడంలో పోలీసుల కృషిని ప్రశంశిస్తున్నారు.