VIDEO: తాడ్వాయిలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

VIDEO: తాడ్వాయిలో యూరియా కొరత.. రైతుల ఆందోళన

MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లిలో యూరియా కొరతతో రైతులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద సరిపడా యూరియా లేకపోవడంతో 100 మందికి పైగా రైతులు క్యూ లైన్‌లో నిల్చున్నారు. వరి సాగు చేసే రైతులకు యూరియా సరిపడటం లేదని వాపోతున్నారు. పూర్తి స్థాయిలో యూరియా అందుతుందా అని ఆందోళన వ్యక్తం చేశారు.