20 నగరాలు లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు

20 నగరాలు లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులు

పాకిస్తాన్ వరసగా రెండో రోజు డ్రోన్ దాడులకు తెగబడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 20 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజాగా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అమృత్‌సర్, పఠాన్‌కోట్, జమ్మూ, సాంబా, ఫిరోజ్‌పూర్, పోఖ్రాన్, కుప్వారా, యూరి, పూంచ్, గురుదాస్‌పూర్, హంద్వారా, జైసల్మేర్, బార్మర్, రాజౌరి ఉన్నాయి.