ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి
WNP: సకలజనుల సంక్షేమం కోసమే రంజాన్ ఉపవాస దీక్షాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగాపూర్ జామియా మసీదులో ఇఫ్తార్ ఇందులో పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లు ఫలహారాలు తినిపించారు. సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దీక్షలు చేస్తారని, ఈ ఏడాది ఉగాది రంజాన్ పండుగలు ఒకేసారి రావడం శుభ సూచికమన్నారు.