కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తుకు ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తుకు ఆహ్వానం

NLR: జిల్లాలోని కేంద్రియ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 8వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులను ఈ నెల 11వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపల్ శంకరయ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులు జాబితా ఈ నెల 17వ తేదీన తెలియజేస్తామన్నారు.