ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ప్రత్యేకత..!

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ప్రత్యేకత..!

KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి. విజయనగర కాలానికి చెందిన యాళి స్తంభాలు, పురాణ శిల్పాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం”గా పిలుస్తారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1న రోదండరామస్వామి కల్యాణోత్సవం జరగనుంది.