జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
MDK: మాసాయిపేట్ మండల కేంద్రంలో TJAC ఆధ్వర్యంలో ఉద్యమకార్యాచరణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, తహసీల్దార్ జ్ఞాన జ్యోతికి వినతి పత్రం అందజేశారు. PRCని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. TPUS రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రంగారెడ్డి, జిల్లా SGTU ప్రధాన కార్యదర్శి అశోక్, ఎంపీడీవో విగ్నేష్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.