'ఉపాధి అవకాశాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం'

VSP: 11 ఏళ్లగా కేజీహెచ్ వైద్య సేవలు అందించిన తమను అకారణంగా విధులు నుంచి తొలగించారని 30 మంది విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే ఆరోగ్యశ్రీలో నిధులు లేవని 2023లో విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు న్యాయం చేయలేదని, వెంటనే ఉపాధి అవకాశాలు ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు.