కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో HPV వ్యాక్సినేషన్ విజయవంతంగా అమలు చేయాలి: అ. కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
* నగరంలో సింధీ సమాజం జరుపుకున్న చేటీ చంద్ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
* మొలంగూరు శివారులో భారీ ట్రాఫిక్ జామ్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
* ఈనెల 24న సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా: CPM జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి