కల్వకుర్తిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

కల్వకుర్తిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

NGKL: ఓ టౌన్ షిప్లో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్సై మాధవరెడ్డి బుధవారం సాయంత్రం తెలిపారు. తెల్లవారుజామున పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో NGKL రెండో ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో ఆకస్మికంగా దాడులు నిర్వహించగా పేకాట ఆడుతూ ఏడుగురు పట్టుబడ్డరని, వారి నుంచి రూ.1,44,458 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.