కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు నిరాశ: సీపీఐ

కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు నిరాశ: సీపీఐ

WGL: కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు నిరాశ కలిగించే విధంగా రూపొందించబడిందని, కార్పొరేట్ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు శివనగర్‌లో మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు తగిన నిధులు కేటాయించనట్లు. మధ్యతరగతి ఉద్యోగులు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో లేవని గుర్తుచేశారు.