మస్కట్‌లో యువతి అనుమానస్పద మృతి

మస్కట్‌లో యువతి అనుమానస్పద మృతి

SKLM: ఆమదాలవలస(M) వెదుర్లువలస గ్రామానికి చెందిన ఎస్.నాగమణి జీవనోపాధి కోసం ఒక ఏజెంట్ ద్వారా మస్కట్‌కు వెళ్లింది. ఆమె వారం రోజుల క్రితం ఫోన్ చేసి ఇక్కడ చాలా తీవ్రం వేధిస్తున్నారని చెప్పినట్లు తల్లి సరోజినీ తెలిపారు. ఈలోగా ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందని వెళ్లడించాడు. దీంతో మస్కట్‌లో యువతి అనుమానస్పద మృతి చెందిదని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది.