ఆ భయంతోనే శ్రీశైలం వెళ్లలేకపోయా: వలి

ఆ భయంతోనే శ్రీశైలం వెళ్లలేకపోయా: వలి

NDL: మేడారం జాతరలో జరిగిన గొడవ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని ఆదివారం వెలుగోడుకు చెందిన కోవాబన్ వ్యాపారి వలి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనతో భయపడి మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీశైలం వెళ్లలేకపోయామని, దీనివల్ల రూ. లక్ష పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. గతంలో ఎన్నో జాతరలకు వెళ్లినా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు.