'ప్రభుత్వ పాఠశాలలో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలి'

'ప్రభుత్వ పాఠశాలలో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలి'

PDPL: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతుల్లో నెల రోజుల్లో మార్పులు కనిపించాల్సిందేనని కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో తెలిపారు. అకాడమిక్ ప్యానెల్ నివేదికలపై సమీక్షలో, బోధనపై ఆసక్తి లేని ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లాలని స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు, టీఎల్ఎం వినియోగం, సిలబస్ పూర్తి అంశాలపై సూచనలు చేశారు.