రేపు కొవ్వొత్తుల ర్యాలీ

రేపు కొవ్వొత్తుల ర్యాలీ

HNK: పహాల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రీ శివాజీ యువజన భక్తమండలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు హనుమకొండ అంబేడ్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం అదాలత్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సంఘీభావం ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మండలి కమిటీ సభ్యులు కోరారు.