అనంతపురం శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తాం

అనంతపురం శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తాం

ATP: శిల్పారామంపై శివ ప్రసాద్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తగు సూచనలు చేశారు. అనంతపురం నగరంలోని శిల్పారామంలో నెల వ్యవధిలో పెడల్ బోటింగ్ యాక్టివిటీ ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆనందం, అనుభూతి కలిగేలా తగు చర్యలు చేపట్టాలన్నారు.