అరుదైన సర్జరీతో.. బాలికకు ప్రాణం పోశారు

అరుదైన సర్జరీతో.. బాలికకు ప్రాణం పోశారు

HYD: గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీని సక్సెస్‌గా చేసి, పేషెంట్ ప్రాణాలు కాపాడారు. నాందేడ్ (MR)కు చెందిన సంధ్య (11) అనే బాలిక బ్లడ్షర్, తలనొప్పి, మైకం, చెమట, వాంతులు తదితర ఆరోగ్య సమస్యలతో గాంధీలో అడ్మిట్ అయింది. స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు బాలిక కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు గుర్తించి వాటిని తోలగించి ప్రాణాలు కాపాడారు.