VIDEO: పాలమూరులో ఇంటర్ పరీక్షలు ముగింపు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతల కోసం 144 సెక్షన్ అమలు చేశారు. అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.