బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థులకు అవగాహన

బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థులకు అవగాహన

కృష్ణా: బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గుడివాడ పొట్టి శ్రీరాములు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బాల్యవివాహాల నిర్మూలనపై సీఐ హనీశ్ కుమార్ నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో సీఐ ప్రతిజ్ఞ చేయించారు.